Chada Venkata Reddy: ఈటల వ్యాఖ్యలను ఖండించిన సీపీఐ చాడ వెంకట్‌రెడ్డి

Chada Venkata Reddy: వామపక్ష పార్టీలు సిద్ధాంత పుణాదులపై పని చేస్తాయి * ప్రజల కోసం పోరాడే పార్టీలకే తమ మద్దతు ఉంటుంది

Sandeep Eggoju
Published on: 5 Jun 2021 5:28 PM IST
Chada Venkata Reddy Counter on Etela Rajender Comments
X

చాడ వెంకట్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Chada Venkata Reddy: సీపీఐపై ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను చాడ వెంకట్‌ రెడ్డి ఖండించారు. వామపక్ష పార్టీలు సిద్ధాంత పుణాదులపై పని చేస్తాయని తెలిపారు. తమకు ఎవరు మార్గనిర్దేశం చేయరని వెల్లడించారు. ప్రజల కోసం పని చేసే సెక్యూలర్‌ పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు. తాము అనేక పోరాటాలు చేసింది ఈటలకు తెలియదా అని ప్రశ్నిస్తున్న చాడ వెంకట్‌రెడ్డి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story