CEO Meeting: BRKభవన్‌లో 22 ఏజెన్సీలతో సీఈవో భేటీ

CEO Meeting: అనంతరం కొత్త వారిని నియమించనున్న ఎన్నికల సంఘం

Shekhar G
Published on: 12 Oct 2023 2:54 PM IST
CEO Meeting With 22 Agencies At BRK Bhavan
X

CEO Meeting: BRKభవన్‌లో 22 ఏజెన్సీలతో సీఈవో భేటీ

CEO Meeting: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది. BRKభవన్‌లో 22 ఏజెన్సీలతో సీఈవో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రోజు భారీగా డబ్బును సీజ్ చేస్తున్నారు. ఇక లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్.. ఏజెన్సీల నుంచి రిపోర్ట్ తీసుకుంటుంది. ఎన్నికల సంఘం నిన్న పలువురు పోలీసు అధికారులను, కలెక్టర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ 5 గంటల వరకు ఫ్యానల్ పంపాలని కోరింది. ఒక్కొక్క ప్లేస్‌కి ముగ్గురు పేర్లు పంపనుంది. అనంతరం కొత్త వారిని నియమించనుంది ఎన్నికల సంఘం.

Shekhar G

Shekhar G

Next Story