Kishan Reddy: గాంధీ హాస్పిటల్‌‌ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని గాంధీ హాస్పటల్ ను సందర్శించారు.

Venkata Chari
Published on: 18 May 2021 3:01 PM IST
Central Minister Kishan Reddy Visits Gandhi Hospital
X

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (ఫొటో ట్విట్టర్)

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని గాంధీ హాస్పటల్ ను సందర్శించారు. కోవిడ్ తో కోలుకున్న 110 సంవత్సరాల రామనంద తీర్థను పరామర్శించారు. కొవిడ్ ట్రీట్మెంట్ కోసం కొత్తగా ఏర్పాటు చేస్తున్న కొత్త బ్లాక్‌ పని తీరుని అడిగి తెలుసుకున్నారు.

అలాగే వారం లోపు 12 వందల బెడ్స్‌కు అదనంగా మరో 3 వందల బెడ్స్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అన్ని హాస్పటల్స్‌లో యుధ్ద ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని పేర్కొన్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story