Kishan Reddy: హుజూరాబాద్ ఓటమిని డైవర్ట్ చేసేందుకే కేంద్రంపై ఆరోపణలు

Kishan Reddy: హుజూరాబాద్ ఓటమిని డైవర్ట్ చేసేందుకే కేంద్రంపై ఆరోపణలు

Sandeep Eggoju
Published on: 22 Nov 2021 3:29 PM IST
Central Minister Kishan Reddy Criticises CM KCR
X

ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేసిన కిషన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Kishan Reddy: హుజూరాబాద్ ఓటమిని డైవర్ట్ చేసేందుకే సీఎం కేసీఆర్ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయ లబ్దికోసం లేని సమస్యను సృష్టించి రైతులను ఆగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏడేళ్లుగా తెలంగాణతో ఒప్పందం మేరకు ప్రతి గింజనూ కేంద్రమే కొంటుందన్నారు. అసలు సమస్య రైతులది కాదన్న కేంద్ర మంత్రి కదులుతున్న టీఆర్ఎస్ పార్టీ పునాదులదే అని ఫైర్ అయ్యారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story