Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్
Bandi Sanjay: మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సి ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. అందుకే బీజేపీలోకి రావాలనుకుంటున్న ఎమ్మెల్యేలు తర్జనభర్జనపడుతున్నారని బండి సంజయ్ అన్నారు.
Next Story




