Revanth Reddy: తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది

Central is Discriminating About union budget 2023
x

Revanth Reddy: తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది

Highlights

Revanth Reddy: బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి

Revanth Reddy: తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని TPCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి బడ్జెట్‌లో నిధులేవి అని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories