Kishan Reddy: కేంద్రం నుంచి వివిధ శాఖలకు రూ.5లక్షల కోట్లు వచ్చాయి

Kishan Reddy: గతంతో పోలిస్తే కేంద్రం నుంచి.. రాష్ట్రానికి పన్నుల శాతం పెరిగింది

Dhatripriya
Published on: 17 Jun 2023 1:19 PM IST
Central Government Supported Telangana Development
X

Kishan Reddy: కేంద్రం నుంచి వివిధ శాఖలకు రూ.5లక్షల కోట్లు వచ్చాయి

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిపోర్ట్ టూ పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏ ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమం కాదని, ఏ పార్టీని విమర్శించే కార్యక్రమం కాదని తెలిపారు. ప్రధానికి గుజరాత్ సీఎంగా పని చేసిన అనుభవం ఉందన్న కిషన్‌రెడ్డి. రాష్టాలకు ఏం కావాలో మోడీకి తెలుసన్నారు. రాష్టాల నుంచి వచ్చే పన్నుల వాటాని 32 శాతం నుంచి 42 శాతానికి పెంచారన్నారు. 2014 నుంచి ఇప్పటి దాకా 5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఖర్చు పెట్టారని గుర్తుచేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story