సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం

Central Government: వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఒత్తిడి తప్పుడు ప్రచారం

Rama Rao
Updated on: 15 Feb 2022 7:30 PM IST
Central Government Responded to the remarks of CM KCR
X

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం ప్రభుత్వం

Central Government: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఒత్తిడి తప్పుడు ప్రచారమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి చేయడం లేదని తెలిపింది. కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలని ఒత్తిడి చేయడం లేదని కేంద్రం ప్రకటించింది. పలానా వారి దగ్గరే కొనాలని మేం చెప్పలేదని ఎవరి నుంచైనా కొనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని కేంద్రం తెలిపింది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్రం ప్రభుత్వం, సంస్థలు రూ.55వేల కోట్ల అప్పు ఇచ్చిందని వెల్లడించింది. సీఎం పదవిలో ఉండి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని కేంద్రం పేర్కొంది.

Rama Rao

Rama Rao

Next Story