Telangana: తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన

Telangana: తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 1 Dec 2021 3:06 PM IST
Central Government Releases Statement on Paddy Procurement From Telangana
X

Telangana: తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన

Telangana: తెలంగాణ నుంచి ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ఆగస్ట్‌ 17న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసింది. దిగుబడి అంచనాలు, మార్కెట్‌ మిగులు సాగు తీరు గణాంకాలతో ఎంత పెంచాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్‌ ఎంపీలు నామ నాగేశ్వర రావు, మాలోత్ కవిత, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానమిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story