తెలంగాణ సర్కార్‌కు కేంద్రం కీలక ఆదేశం..

Central Government Orders Telangana TO Pay Electricity Dues TO Andhra Pradesh
x

తెలంగాణ సర్కార్‌కు కేంద్రం కీలక ఆదేశం..

Highlights

Electricity Dues: తెలంగాణ సర్కార్‌కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Electricity Dues: తెలంగాణ సర్కార్‌కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను 30 రోజులలోగా చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 92 ప్రకారం విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం కోరింది. విభజన తర్వాత 2014-2017వరకూ తెలంగాణ డిస్కంలకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రూ. 3,441 కోట్ల ప్రిన్సిపల్‌ అమౌంట్‌, రూ. 3,315 కోట్ల లేట్‌ పేమెంట్‌ సర్‌ చార్జీలు చెల్లించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories