Ponnam: టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు కేంద్రం అనుమతి

Ponnam: కేసీఆర్ సర్కార్ ప్రజల మనోభావాలను పట్టించుకోలేదు

Shashank Gullapelli
Updated on: 14 March 2024 10:15 PM IST
Central Permission To Convert From TS to TG Says Ponnam Prabhakar
X

Ponnam: టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు కేంద్రం అనుమతి

Ponnam: వాహనాల రిజిస్ట్రేషన్లు రేపటి నుంచి TGగానే అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ను TS నుంచి TGగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలంతా టీజీ అని రాసుకున్నారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు TSను TGగా మారుస్తున్నామన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణచివేసిందని ఆయన మండిపడ్డారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story