Medigadda Project: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ సందర్శనకు కేంద్ర నిపుణుల బృందం

Central Expert Team To Visit Medigadda Project
x

Medigadda Project: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ సందర్శనకు కేంద్ర నిపుణుల బృందం

Highlights

Medigadda Project: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న ఐదుగురు నిపుణుల బృందం

Medigadda Project: ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్ట్‌ సందర్శనకు నేషనల్‌ డ్యామ్‌ సెక్యూరిటీ అథారిటీ బృందం రానుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను ఆరుగురు నిపుణుల బృందం సందర్శించనుంది. కుంగిపోయిన పిల్లర్‌ ప్రాంతాన్ని ఈ టీమ్ పరిశీలించనుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కుంగిపోయిన అంతర్రాష్ట్ర వంతెన, బ్యారేజ్‌ పిల్లర్లను పరిశీలించనున్న టీమ్‌.. అనంతరం పిల్లర్లు కుంగిపోవడంపై సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories