Huzurabad By-Election: హుజూరాబాద్‌కు 20 కేంద్రబలగాలు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం

*ఇప్పటికే హుజూరాబాద్‌లో పని చేస్తున్న 3 కంపెనీ కేంద్ర బలగాలు *రేపు హుజూరాబాద్‌కు రానున్న 10 కంపెనీ కేంద్ర బలగాలు

Shilpa
Updated on: 23 Oct 2021 11:24 AM IST
Central Election Commission has Allocated 20 Central Forces in Huzurabad
X

20 కేంద్రబలగాలు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఫైల్ ఫోటో)

Huzurabad By-Election: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక శాంతిభద్రతలపై సీఈసీ దృష్టిసారించింది. 20 కేంద్రబలగాలు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే హుజూరాబాద్‌లో 3 కేంద్ర బలగాలు పని చేస్తున్నాయి. రేపు హుజూరాబాద్‌కు మరో 10 కేంద్ర బలగాలు రానున్నాయి.



Shilpa

Shilpa

Next Story