అన్న యోజన పథకం కింద బియ్యం పంపిణీలో తెలంగాణ విఫలం- కేంద్రం

అందుకే బియ్యం సేకరణ నిలిపివేశాం- కేంద్రం

Rama Rao
Published on: 20 July 2022 2:48 PM IST
Centers announcement on suspension of rice procurement
X

అన్న యోజన పథకం కింద బియ్యం పంపిణీలో తెలంగాణ విఫలం- కేంద్రం

Central Government: బియ్యం సేకరణ నిలిపివేయడంపై కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అన్న యోజన పథకం కింద బియ్యం పంపిణీలో తెలంగాణ విఫలమైందని అందుకే బియ్యం సేకరణ నిలిపివేశామని తెలిపింది. ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించిందని అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయలేకపోయారని తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story