Srinivas Goud: దేశాభివృద్ధిని కేంద్రం పట్టించుకోడం లేదు

Srinivas Goud: ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ

Dhatripriya
Published on: 18 Jan 2023 12:06 PM IST
Centeral Does Not Care About National Development
X

Srinivas Goud: దేశాభివృద్ధిని కేంద్రం పట్టించుకోడం లేదు

Srinivas Goud: ఖమ్మం గడ్డపై జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఏకంగా 5 లక్షల మందిని సభకు గులాభి శ్రేణులు తరలించారు. మూడు రాష్ట్రాల సీఎంలతో పాటు మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ నేతలను ఈ సభకు ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశాభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదంటున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.

Dhatripriya

Dhatripriya

Next Story