MLA Sayanna: ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు..

MLA Sayanna: నివాళులర్పించిన మంత్రులు కేటీఆర్, సబిత, సత్యవతి

Jyothi
Published on: 20 Feb 2023 1:35 PM IST
Celebrities Pay Tribute to MLA Sayanna Body
X

MLA Sayanna: ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు..

MLA Sayanna: కార్ఖానాలో ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, సబిత, సత్యవతి, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సాయన్న పార్ధివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 5సార్లు కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేసిన సాయన్నను కడసారిగా చూసేందుకు నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కాసేపట్లో సాయన్న అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

Jyothi

Jyothi

Next Story