Telangana Elections: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ తారలు

Telangana Elections: జూబ్లిహిల్స్ లో ఓటు వేసిన సినీ ప్రముఖులు

Jyothi
Updated on: 30 Nov 2023 2:11 PM IST
Celebrities Cast Their Votes TS Assembly Elections
X

Telangana Elections: ఓటు హక్కు వినియోగించుకున్న సినీ తారలు

Telangana Elections: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమవగా తెలుగు సినీ ప్రముఖులు హైదరాబాద్ పరిధిలోని వివిధ పోలింగ్ బూత్ లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్ లో నిలబడి అల్లు అర్జున్ ఓటు వేసారు. జూబ్లిహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేసారు. కుటుంబంతో కలిసి వచ్చి ఓటు ఎన్టీఆర్ ఓటు వేసారు.

*జూబ్లీహిల్స్ క్లబ్‌లో భార్యతో కలిసి ఓటు వేసిన చిరంజీవి

జూబ్లిహిల్స్ లో నటుడు చిరంజీవి ఓటు వేయగా.. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిరంజీవి తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


*జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45 వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసారు. అక్కినేని అమల, నాగచైతన్య సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.


*నాచురల్ స్టార్ నాని గచ్చిబౌలిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఓటు వేసారు. క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


*ఓటు హక్కు వినియోగించుకున్న.. బండ్ల గణేష్‌, సుధీర్‌బాబు, దర్శకుడు సుకుమార్‌






*ఓటు హక్కు వినియోగించుకున్న.. గోపీచంద్


*ఓటు హక్కు వినియోగించుకున్న.. నటుడు సాయిధరమ్‌ తేజ్‌



*ఓటు హక్కు వినియోగించుకున్న.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ


*ఓటు హక్కు వినియోగించుకున్న.. ఓటు వేసిన వెంకటేశ్‌


* జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన నితిన్‌


*ఓటు హక్కు వినియోగించుకున్న నటి పూనమ్‌ కౌర్‌


*నానక్‌రామ్‌గూడ లో ఓటు వేసిన సినీ నటుడు నరేష్



*ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌





Jyothi

Jyothi

Next Story