హైదరాబాద్ ఓయూలో విద్యార్థుల సంబరాలు

* బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా బాణాసంచా కాల్చిన స్టూడెంట్స్

R Tripura Malini
Published on: 9 Dec 2022 12:03 PM IST
Celebrations At Osmania University
X

హైదరాబాద్ ఓయూలో విద్యార్థుల సంబరాలు

Osmania University: హైదరాబాద్ ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని టి.ఆర్.ఎస్.వి.రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్ధులు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌కు విద్యార్ధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story