Karvy: కార్వీ సంస్థ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం

* రెండ్రోజుల పోలీస్‌ కస్టడీలోకి కార్వీ ఎండీ పార్థసారధి * బ్యాంకు రుణాలపై ఆరా తీస్తున్న సీసీఎస్‌ అధికారులు

Sandeep Reddy
Updated on: 25 Aug 2021 5:30 PM IST
CCS Police Busy With Investigating the Karvy Company Financial Irregularities
X

కార్వీ సంస్థ (ఫోటో: త హన్స్ ఇండియా)

Karvy: కార్వీ సంస్థ ఆర్థిక అవకతవకల విషయంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండ్రోజులపాటు కార్వీ ఎండీ పార్థసారధిని విచారిస్తున్నారు అధికారులు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా చూపించి బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న అంశంపై ఎంక్వైరీ చేపట్టారు. దాంతోపాటు ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్స్‌పై ఆరా తీస్తున్నారు సీసీఎస్‌ అధికారులు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story