Viveka Murder Case: ఇవాళ సీబీఐ విచారణకు అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి

Viveka Murder Case: ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు

Dhatripriya
Published on: 25 Feb 2023 7:42 AM IST
CBI Will Investigate Bhaskar Reddy Today
X

Viveka Murder Case: ఇవాళ సీబీఐ విచారణకు అవినాష్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి

Viveka Murder Case: మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో శనివారం విచారణకు రావాలంటూ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్. భాస్కర్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు హాజరు కావలాంటూ నోటీసులో సీబీఐ పేర్కొంది. ఈనెల 23న జరగాల్సిన విచారణకు హాజరు కాలేనని గతంలో సీబీఐకి భాస్కర్‌రెడ్డి లేఖ రాశారు. 25వ తేదీన కడప జైలు గెస్ట్‌హౌస్‌లో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని మరోసారి సిబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ నుంచి సీబీఐ బృందం కడప చేరుకుంది.

Dhatripriya

Dhatripriya

Next Story