HMDA: శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

HMDA: శివబాలకృష్ణపై ఏసీబీకి వస్తున్న.. ఫిర్యాదులపై విచారించనున్న అధికారులు

Shekhar G
Published on: 31 Jan 2024 11:59 AM IST
CBI Took Shiva Balakrishna Into Custody
X

HMDA: శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

HMDA: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి 8 రోజుల పాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. HMDA నుంచి ఫైల్స్‌ను తెప్పించుకొని ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు. ఏసీబీ విచారణ నేపథ్యంలో శివబాలకృష్ణ అధికారిగా ఉన్న సమయంలో పనిచేసిన HMDA ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఆస్తులు, అక్రమ సంపాదన పట్ల ఏసీబీ లోతైన విచారణ చేయనుంది. వందల కోట్ల ఆస్తులపై ఏసీబీ విచారిస్తుంది. శివబాలకృష్ణపై ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు విచారణ చేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story