ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. కవితను విచారించేందుకు అనుమతి కోరిన సీబీఐ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 5 April 2024 3:30 PM IST
CBI Sought Permission to Interrogate Kavitha in Delhi Liquor Scam
X

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. కవితను విచారించేందుకు అనుమతి కోరిన సీబీఐ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతి కోరింది సీబీఐ. కవిత స్టేట్‌మెంట్‌ నమోదు చేసేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే కవితను అరెస్ట్‌ చేసింది ఈడీ. ప్రస్తుతం తీహార్‌ జైల్లో కవిత ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story