MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు.. ఈనెల 26న విచారణకు హాజరుకావాలన్న సీబీఐ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు ఇచ్చిన సీబీఐ

Jyothi
Published on: 22 Feb 2024 8:31 AM IST
CBI Notices once again for MLC Kavitha
X

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు.. ఈనెల 26న విచారణకు హాజరుకావాలన్న సీబీఐ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పంపింది. లిక్కర్‌ కేసులో ఇదివరకే కవితను హైదరాబాద్‌లోని ఇంటి వద్ద సీబీఐ అధికారులు విచారించారు. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story