Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో.. హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌రావుని అరెస్ట్ చేసిన సీబీఐ

Delhi Liquor Scam: హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌రావుని అరెస్ట్ చేసిన సీబీఐ

Jyothi
Published on: 10 Oct 2022 11:15 AM IST
CBI Arrested Abhishek Rao in Delhi liquor Scam Case
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో.. హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌రావుని అరెస్ట్ చేసిన సీబీఐ

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో మరొకరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌రావుని అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు సీబీఐ అధికారులు. ఇక.. ఈ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విజయ్‌ నాయర్‌ తర్వాత అభిషేక్‌రావును అరెస్ట్ చేసింది సీబీఐ.

Jyothi

Jyothi

Next Story