MLC Kavitha: ఓబీసీ హక్కుల కోసం మధ్య ప్రదేశ్‌లో.. పోరాటాన్ని మొదలుపెట్టడం సంతోషంగా ఉంది

MLC Kavitha: ఓబీసీ మహిళా ఉమా భారతి సీఎంగా పనిచేయడమే కాకుండా.. జాతీయ స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారు

Shekhar G
Published on: 28 Jan 2024 6:40 PM IST
Caste Census Of BCs Should Be Taken Up Immediately BRS MLC Kavitha
X

MLC Kavitha: ఓబీసీ హక్కుల కోసం మధ్య ప్రదేశ్‌లో.. పోరాటాన్ని మొదలుపెట్టడం సంతోషంగా ఉంది

MLC Kavitha: ఓబీసీ హక్కుల కోసం మధ్య ప్రదేశ్‌లో పోరాటాన్ని మొదలుపెట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఝాన్సీ రాణి, అవంతిబాయి వంటి పోరాటయోధులు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని అన్నారు. ఓబీసీ మహిళా ఉమా భారతి సీఎంగా పనిచేయడమే కాకుండా జాతీయ స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మధ్యప్రదేశ్‌లో పీడిత్ అధికార్ యాత్రలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story