బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో క్యాషియర్ ప్రవీణ్ మరో సెల్ఫీ వీడియో

*బ్యాంకులో అక్రమాలను ప్రశ్నించినందుకే నన్ను టార్గేట్ చేస్తున్నారు - ప్రవీణ్

Rama Rao
Updated on: 13 May 2022 10:19 AM IST
Cashier Praveen has Released another Selfie Video in Vanasthalipuram Bank Case
X

బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో క్యాషియర్ ప్రవీణ్ మరో సెల్ఫీ వీడియో

Hyderabad: బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో క్యాషియర్ ప్రవీణ్ మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. బ్యాంకులో అక్రమాలను ప్రశ్నించినందుకే తనను టార్గేట్ చేస్తున్నారని ప్రవీణ్ ఆరోపిస్తున్నాడు. NRI అకౌంట్స్ విషయంలో అక్రమ నగదు బదిలీలను గతంలో ప్రశ్నించానని, క్యాష్ క్యాబిన్‌లో సీసీ కెమెరాలు సరిగాలేవని గతంలో చెప్పానని తెలిపాడు. క్యాష్ పెట్టేందుకు కూడా సేఫ్ లాకర్ లేదని చెప్పాడు. గతంలో పలుమార్లు క్యాష్ షాటేజ్ వస్తే వడ్డీకి తెచ్చి కట్టినట్లు వివరించారు. ఇప్పుడు 23 లక్షల షాటేజ్ రావడంతో కట్టలేక పారిపోయానని సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై హైదరాబాద్ వచ్చి పోరాటం కొనసాగిస్తానని చెప్తున్నాడు.


Rama Rao

Rama Rao

Next Story