Telangana: తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం

Telangana: కారులో బంగారం తరలిస్తున్న నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన శ్రీధర్

Shekhar G
Published on: 12 Oct 2023 9:15 AM IST
Cash And Gold Are Heavily Caught In Telangana
X

Telangana: తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం

Telangana: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం, డబ్బు సరఫరాలపై పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున డబ్బులు, బంగారం, వెండి స్వాధీనం చేసుకోగా..ఇవాళ సికింద్రాబాద్‌లో బంగారాన్ని సీజ్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్‌ గాంధీనగర్‌ బైబిల్ హౌస్ దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కేజీ బంగారాన్ని సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన శ్రీధర్ కారులో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆధారాలు చూపకపోవడంతో ఆ బంగారాన్ని సీజ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story