Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్‌లపై కేసులు నమోదు

Hyderabad: నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై కేసులు

Jyothi
Published on: 2 Jan 2024 10:48 AM IST
Cases Registered Against Six Pubs in Jubilee Hills
X

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్‌లపై కేసులు నమోదు

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్‌లపై కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై కేసులు నమోదు చేశారు. 4 రోజుల్లో 770 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. లిక్కర్, బీర్లు కలిపి 4 రోజుల్లో 15లక్షల కేసులు,. డిసెంబర్ 31న 313 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు.

Jyothi

Jyothi

Next Story