Pubs: హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో 6 పబ్బులపై కేసులు

Cases Against 6 Pubs In Jubilee Hills
x

Pubs: హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో 6 పబ్బులపై కేసులు

Highlights

Pubs: జీరో 40 పబ్‌లపై కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

Pubs: హైదరాబాద్‌లో పలు పబ్బులపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పబ్బుల్లో భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని స్థానికుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్‌‌లోని పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నట్టు గుర్తించారు. మొత్తం 6 పబ్బులపై కేసు నమోదు చేశారు. క్లబ్ రోగ్ పబ్, పోర్టు పబ్, హలో కాక్ టెయిల్, ఫ్యాట్ ఫిజీయన్ పబ్.. జీరో 40 పబ్‌లపై కేసులు జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories