Hyderabad: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డిపై కేసు నమోదు

Hyderabad: కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన జవహర్‌నగర్‌ పోలీసులు

Sandeep Eggoju
Published on: 24 May 2021 3:56 PM IST
Case Registered on Uppal MLA Subhas Reddy
X

ఉప్పల్ ఏమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Hyderabad: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భూవివాదంలో చిక్కుకున్నారు. కాప్రాలోని సర్వే నెంబర్ 152లో 90 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తలదూర్చినట్లు ఆరోపణలొచ్చాయి. ఎమ్మెల్యే తమ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారంటూ మేకల శ్రీనివాస్ యాదవ్ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో కోర్టు ఆదేశాలతో సుభాష్ ‌రెడ్డిపై కేసు నమోదు చేశారు జవహర్‌నగర్‌ పోలీసులు. ఆయనతో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్‌కుమార్‌పై కూడా కేసు నమోదైంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story