RS Praveen Kumar: మాజీ ఐపీఎస్‌ ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు

RS Praveen Kumar: హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కోర్టులో పిటిషన్‌ * కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలని కోరిన పిటిషనర్

Sandeep Eggoju
Published on: 23 July 2021 11:42 AM IST
Case Registered on Ex IPS Officer RS Praveen Kumar
X

ఆర్ఏస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఇమేజ్)

RS Praveen Kumar: మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఓ రాజకీయ నాయకుడు కోర్టులో పిటిషన్‌ వేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. దీంతో ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రవీణ్‌కుమార్‌పై పలు సెక్షన్ల కింద కరీంనగర్‌ త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story