తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్‌పై ఫిర్యాదులు

Case Registered On Bandi Sanjay In  Banjara Hills Police Station
x

తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్‌పై ఫిర్యాదులు

Highlights

* తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్‌పై ఫిర్యాదులు

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్‌పై ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories