ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కేసు నమోదు

* ఎంపీ కోమటిరెడ్డిపై కేసు నమోదు చేసిన వన్‌ టౌన్‌ పోలీసులు

Dhatripriya
Updated on: 7 March 2023 2:30 PM IST
Case Registered Aganist Komatireddy Venkat Reddy
X

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కేసు నమోదు

Cheruku Suhas: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కేసు నమోదయ్యింది. ఎంపీ కోమటిరెడ్డిపై వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 506 సెక్షన్ కింద కేసు నమోదయ్యింది. తనను, తన తండ్రి చెరుకు సుధాకర్‌ను.. చంపుతానని బెదిరించారని చెరుకు సుహాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు.



Dhatripriya

Dhatripriya

Next Story