శంషాబాద్‌లో NSUI నేత బల్మూరి వెంకట్‌పై కేసు నమోదు

*శంషాబాద్ ఎయిర్‌పోర్టు మందుబాబులకు అడ్డాగా మారాయంటూ.. ఆదివారం హల్‌చల్ చేసిన బల్మూరి వెంకట్

Rama Rao
Updated on: 7 Jun 2022 3:20 PM IST
Case Registered Against NSUI Leader Balmuri Venkat in Shamshabad
X

శంషాబాద్‌లో NSUI నేత బల్మూరి వెంకట్‌పై కేసు నమోదు

Venkat Balmoor: శంషాబాద్‌లో NSUI రాష‌్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై కేసు నమోదైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు మందుబాబులకు అడ్డాగా మారిందంటూ ఆదివారం బల్మూరి వెంటక్ హల్‌చల్ చేశాడు. ప్రభుత్వ అనుమతులు ఉన్న బార్లను మూసివేయాలంటూ నిర్వాహకులను బెదిరించి, ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసినట్లు శంషాబాద్‌లో కేసు నమోదు చేశారు.


Rama Rao

Rama Rao

Next Story