ముసారంబాగ్‌ నవ్యప్రింటింగ్‌ ప్రెస్‌పై తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు

* చనిపోయిన మావోయిస్టు ఆర్కే జీవిత చరిత్రపై ప్రింట్‌ అయిన వెయ్యి బుక్కులు స్వాధీనం

Shilpa
Published on: 13 Nov 2021 12:13 PM IST
Case Registered Against Navya Printing Press in Moosarambag under Telangana Public Security Act
X

నవ్యప్రింటింగ్‌ ప్రెస్‌పై తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు(ఫైల్ ఫోటో)

Hyderabad: ముసారంబాగ్‌లోని నవ్యప్రింటింగ్‌ ప్రెస్‌పై తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయిన మావోయిస్టు ఆర్కే జీవిత చరిత్రపై ప్రింట్‌ అయిన వెయ్యి బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సబంధించి నవ్య ప్రిటింగ్‌ ప్రెస్‌ యజమాని రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చి ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. రామకృష్ణా రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతోనే నోటీసులిచ్చి వదిలేసినట్లు సమాచారం.

Shilpa

Shilpa

Next Story