Hyderabad: ‘సన్‌బర్న్‌’ వివాదం.. బుక్‌మై షోపై కేసు నమోదు

Hyderabad: అనుమతి ఇవ్వకుండా టికెట్ల విక్రయంపై బుక్ మై షో పై కేసు నమోదు

Jyothi
Published on: 26 Dec 2023 11:14 AM IST
Case Registered against Bookmyshow
X

Hyderabad: ‘సన్‌బర్న్‌’ వివాదం.. బుక్‌మై షోపై కేసు నమోదు

Hyderabad: హైదరాబాద్‌లో కేసు నమోదుతో బుక్‌మై షో వెనక్కుతగ్గింది. సన్‌బర్న్‌ ఈవెంట్ టికెట్‌ విక్రయాలను బుక్‌మై షో నిలిపివేసింది. అనుమతి ఇవ్వకుండా టికెట్ల విక్రయంపై బుక్ మై షో పై కేసు నమోదయ్యింది. ఇప్పటికే బుక్‌మై షో, సన్‌బర్న్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సన్‌బర్న్‌ షో హైదరాబాద్ ఈవెంట్‌ను బుక్‌మై షోలో కన్పించకుండా చేశారు. Yolo areaలో బుక్‌ చేసుకున్న సన్‌బర్న్ ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story