బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

Case Registered Against BJP MLA Raja singh | TS News
x

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

Highlights

*మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారని కేసు

Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలపై కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఒక వీడియో సందేశంలో ప్రముఖ మత ప్రచారకుడిపై కించపరిచే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశరాని రాజాసింగ్‌పై ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories