బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు!

X
Highlights
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చేగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు, ఇద్దరు నేతలపై సుమోటోగా కేసులు పెట్టారు.
Krishna28 Nov 2020 7:45 AM GMT
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చేగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు, ఇద్దరు నేతలపై సుమోటోగా కేసులు పెట్టారు. ఎర్రగడ్డ డివిజన్ ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేతల వ్యాఖ్యలు చేసినందుకు అక్బరుద్దీన్ పై, దారుసాలం కూల్చివేత కామెంట్స్ చేసినందుకు బండి సంజయ్ పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఐపీసీ 505 సెక్షన్ కింద ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Web Titlecase filed on bandi sanjay and akbaruddin owaisi In Sr Nagar police station
Next Story