ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు

Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదైంది.

Arun Chilukuri
Updated on: 27 July 2021 9:30 PM IST
Case Filed Against Komatireddy Raj Gopal Reddy
X

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదు

Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న చౌటుప్పల్‌లో రేషన్‌ కార్డుల పంపిణీ సమయంలో మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రసంగం అడ్డుకుని, గొడవ చేసినందుకుగాను కేసు నమోదు చేశారు. స్థానిక ఎమ్మార్వో గిరిధర్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకి సమాచారం ఇవ్వకుండానే అధికారిక కార్యక్రమాన్నిమంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించడం ఏమిటని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story