Khammam: మల్లారెడ్డి యూనివర్సిటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్

Khammam: ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అవగాహన సదస్సు * సదస్సుకు హాజరైనా 400మంది విద్యార్థులు, తల్లిదండ్రులు

Sandeep Eggoju
Updated on: 1 Aug 2021 8:15 PM IST
Career Guidance Program in Khammam Malla Reddy University
X
ఖమ్మం మల్లారెడ్డి యూనివర్సిటీ లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం 

Khammam: తెలంగాణలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ మల్లారెడ్డి.. ఖమ్మంలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దాదాపు 400 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం నుంచి కెరీర్ కౌన్సిలర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, పారామెడికల్ సైన్సెస్, డిజిటల్ ఫోరెన్సిక్స్, అగ్రికల్చర్ సైన్స్, పబ్లిక్ పాలసీ కోర్సులను కళాశాలల్లో ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైనవిద్యను అందించే లక్ష్యంతో కోర్సులను ప్రవేశపెట్టినట్లు యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ VSK రెడ్డి తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story