హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం

Arun Chilukuri
Published on: 15 Dec 2020 4:11 PM IST
హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం
X

హైదరాబాద్ చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మలక్ పేట్ డీ మార్ట్ దగ్గర హోండా సిటీ కారు అదుపు తప్పి టీ స్టాల్‎లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడికి తీవ్రగాయాలు కాగా అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ 70 ఏళ్ల వృద్దుడిగా తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story