హైదరాబాద్ శివారులో కార్ రేసింగ్‌.. ఆరుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hyderabad: రేసింగ్‌లతో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువత

Shekhar G
Published on: 20 July 2023 5:46 PM IST
Car Racing In The Suburbs Of Hyderabad
X

హైదరాబాద్ శివారులో కార్ రేసింగ్‌.. ఆరుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hyderabad: హైదరాబాద్ శివారులో కొందరు బడా బాబుల పిల్లలు హంగామా చేశారు. కోకాపేట్ మూవీ టవర్స్‌లో కార్‌ రేసింగ్‌ నిర్వహించారు. మితిమీరిన వేగంతో కార్లు నడుపుతూ జనాలను భ‍యభ్రాంతులకు గురిచేశారు. అతివేగంతో రేసింగ్‌లు చేస్తుంటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. స్పాట్‌కు చేరుకుని రేసింగ్‌ను అడ్డుకున్న పోలీసులు.. ఆరుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story