కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఐదుగురు మృతి...

X
కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఐదుగురు మృతి...
Highlights
Kamareddy: *సిరిసిల్ల వైపు నుంచి కామారెడ్డి వెళ్తున్న కారు *ఆర్టీసీ బస్సు కరీంనగర్ డిపో-1కి చెందినదిగా గుర్తింపు
Shireesha28 March 2022 6:34 AM GMT
Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సిరిసిల్ల వైపు నుంచి కామారెడ్డికి కారు వెళ్తున్న సమయంలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు కరీంనగర్ డిపో-1కి చెందినదిగా గుర్తించారు.
Web TitleCar Hits RTC Bus Killed 5 Members in Kamareddy Today 28 03 2022 | Breaking News
Next Story
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Apples: పరగడుపున యాపిల్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు..!
30 Jun 2022 12:30 AM GMTBihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMT