Hyderabad: పెద్దఅంబర్ పేట్ ఓఆర్‌ఆర్ వద్ద కారులో మంటలు

Hyderabad: విశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా చెలరేగిన మంటలు

Jyothi
Updated on: 10 Oct 2022 9:01 AM IST
Car Fire at Pedda Amberpet ORR
X

Hyderabad: పెద్దఅంబర్ పేట్ ఓఆర్‌ఆర్ వద్ద కారులో మంటలు

Hyderabad: హైదరాబాద్ పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్గు రోడ్డు వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలర్ట్‌ అయిన కారులో ప్రయాణించే వారు బయటకు పరుగులు తీసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఫైర్‌ బాల్స్‌ వేసి మంటలను అదుపుచేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు. తృటిలో ప్రాణాలు దక్కడంతో కారులో ఉన్న వారు ఊపిరిపీల్చుకున్నారు.

Jyothi

Jyothi

Next Story