హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నెం.1లో కారులో మంటలు

Car Catches Fire in Banjara Hills Road No 1 Hyderabad
x

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్ నెం.1లో కారులో మంటలు

Highlights

Hyderabad: ఒక్కసారిగా కారు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్ 1లో కారు అగ్నిప్రమాదానికి గురైంది. బంజారాహిల్స్‌ వద్దకు రాగానే.. కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. కారులో మొత్తం మంటలు వ్యాపించడంతో నిమిషాల్లో దగ్ధమయ్యింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. కారును ఆపేసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎయిర్‌పోర్టు నుంచి మూసాపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories