Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురంలో కారు బీభత్సం

Hyderabad: బైక్‌ను ఢీకొని హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు

Dhatripriya
Published on: 12 May 2023 12:09 PM IST
Car Accident In Vanasthalipuram Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురంలో కారు బీభత్సం

Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొని హోటల్ లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్ ధ్వంసం అయ్యింది. అంతేకాకుండాబైక్ పై వెళ్తున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు అంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Dhatripriya

Dhatripriya

Next Story