Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురంలో కారు బీభత్సం

Car Accident In Vanasthalipuram Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురంలో కారు బీభత్సం

Highlights

Hyderabad: ఎన్జీవోస్‌ కాలనీలో అదుపుతప్పి షాపులపైకి దూసుకెళ్లిన కారు

Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురంలో కారు బీభత్సం సృష్టించింది. ఎన్జీవోస్‌ కాలనీలో అదుపుతప్పి షాపులపైకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు.. దాదాపు 180 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు స్పీడోమీటర్‌ చూపిస్తోంది. మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నవారు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. యువకులు మద్యం మత్తులో కారు నడిపినట్టు స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories