హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

Hyderabad: పెద్దమ్మ గుడి వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు

Jyothi
Published on: 12 Aug 2022 8:36 AM IST
Car Accident in Jubilee Hills | TS News
X

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ్మ గుడి వద్ద అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే.. మద్యం మత్తులో కారు నడిపినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story