Road Accident: మెట్రో డివైడర్ ఎక్కిన బొలెరో..
Road Accident: మాదాపూర్‌లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీకొన్న బొలెరో వాహనం డివైడర్ పైకి ఎక్కేసింది.
Road Accident: మెట్రో డివైడర్ ఎక్కిన బొలెరో..
Road Accident: మాదాపూర్‌లో బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీకొన్న బొలెరో వాహనం డివైడర్ పైకి ఎక్కేసింది. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో వాహనాన్ని వదిలి డ్రైవర్ పరార్ అయినట్టు తెలుస్తుంది.
మద్యం మత్తులో కారు నడిపి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనం ఎవరు నడిపారన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్‌కి అంతరాయం కలగకుండా వాహనాన్ని పక్కకు తీసిపెట్టిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు...ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
Next Story




