Car Accident: హైదరాబాద్ ఫిలింనగర్‌లో ర్యాష్ డ్రైవింగ్ తో యువతి కారు బీభత్సం

Car Accident: ఎయిర్‌ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం

Jyothi
Published on: 31 July 2023 3:02 PM IST
Car Accident In Hyderabad Filmnagar
X

Car Accident: హైదరాబాద్ ఫిలింనగర్‌లో ర్యాష్ డ్రైవింగ్ తో యువతి కారు బీభత్సం

Car Accident: హైదరాబాద్ ఫిలింనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఎలక్ట్రికల్ పోల్, చెట్టును ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో ఎయిర్‌ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.

Jyothi

Jyothi

Next Story